Description:స్వీయ వచనాల్లో భగవాన్ శ్రీరామకృష్ణుల అవతార గాథ. అవతారపురుషుని ముఖతా జాలువారిన మాటలను సంకలనపరచి, ఆ అవతారపురుషుని అవతార గాథను స్వయంగా ఆయనే అభివర్ణించే తీరులో మనకు ఒక గ్రంథం దొరికితే మనలో భక్తి విశ్వాసాలు పొంగిపొర్లుతాయి. ప్రప్రథమంగా శ్రీరామకృష్ణ అవతారంలో అటువంటి గ్రంథం ఒకటి వెలువడింది. అదే ‘శ్రీరామకృష్ణ అవతార రహస్యం.’