Description:దేవుడు తన ఉద్దేశాలను ఈ భూమిపై నెరవేర్చుకోడానికి కొన్ని సందర్భాల్లో దేవదూతలను వాడుకొని ఉండవచ్చు గానీ ఎక్కువగా ఆ పనికి ఆయన మానవులనే వాడుకుంటాడు. అంటే, ఆయన ఉద్దేశాలు ఈ భూమి మీదకి వ్యక్తుల ద్వారా, అంటే నీ ద్వారా, నా ద్వారా విడుదల చేయ బడతాయన్న మాట.