ebook img

Dr.Babashaheb Ambedkar Rachanalu-Prasamgalu-Part-1 PDF

620 Pages·1994·32.7 MB·Telugu
Save to my drive
Quick download
Download
Most books are stored in the elastic cloud where traffic is expensive. For this reason, we have a limit on daily download.

Preview Dr.Babashaheb Ambedkar Rachanalu-Prasamgalu-Part-1

డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేడ్కర్‌ ఎంఎ, పిహెచ్‌ డి, డి ఎస్‌సి, బార్‌ాఎట్‌-ల్హా జెపి,'ఎఎలల్్‌‌ డఉ డీ లిట్‌ 'ననం 8 14 ఏపిల్‌ 1891 పరిసిర్వాణం 1 6 డిసెంబర్‌, 1956 రచనలు - ప్రసంగాలు సంపుటం - 1 CYAN శ క్‌ ప్రధాన నంపాదకులు | శో ఆచార్య పేర్వారం జగన్నాథం న గ లా ష్‌ ఉపాధ్యక్తులు, తెలుగు ఎశ్వవిద్యాలయం | షై మాతా. నంపాదకులు బొజ్జా తారకం డాక్టర్‌ బి విజయభారతి అనువాదం డా॥ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ హైదరాబాదు సారధ్యం తెలుగు విశ్వనిద్యాలయిం కన్వీనర్‌ (పొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు (వ్రభురణ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1994 Dr. BABASAHEB AMBEDKAR RACHANALU - PRASANGALU VOL - | Pages Xll+ XIV + 618 © Government of Andhra Pradesh First Editon April 1993 Second Edition nt October 1994 Copies yo Popular dition 4000 Price Popular Edition Rs 40/- General Editor Prof PERVARAM JAGANNADHAM Editors Bojja TharaKam Dr. B Vijaya Bharathi Convenor Prof JAYADHIR THIRUMAL RAO Copies can be had from Registrar, Telugu University Lalita Kala Kshetram, Public Gardens, Hyderabad - 500 004 Cover KC Reddy Printed at NAVYA PRINTERS, Raj Bhavan Road, Hyderabad Phone 314147 ఆచార్య 'పర్వారం జగన్నాధం, తెలుగు విశ్వవిద్య్వాలయిం, డపొద(క్రులు పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాదు - 4 రెండవ ముద్రణ పీరిక సచబారితి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ డా భీంరావు అంబేద్కర్‌ ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించే కార[క్రమానికి ఆంద్రబ్రదేశ్‌ ప్రబుత్వం తెలుగు విశ్వవిద్యాలయీన్ని సారద్య సంఘంగా నియిమిస్లూ అందుకోసం 18 లక్షల రూపాయిలు మంజూరు చేసింది ఈ ప్రణాళికను ప్రోత్సహించి నిదులు మంజూరు చెసిన అప్పటి ముఖ్యమంత్రి మాన్వశ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డి గారికి, అంబెద్కర్‌ సంపుటాలను విజయవంతంగా తెలుగు వారికి అందజేయిడంలో సహకరిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మాన్యులు శ్రీక ోట్ల విజయబాస్కర రెడ్డి గారికి ఈ సందర్భంగా దన్యవాదాలు సమర్పిస్తున్నాను డా అంబేద్కర్‌ బాఎజాలాన్ని, ఆయన ఆలోచనా సంళిని నెటి యువతరానికి తెలియజెసే దృిష్టితొ ఈ గ్రందాలను ఎంక్షేమ శాఖ హాస్టళ్లకు సరఫరా చెయ్యాలని ఆంద్రప్రదేశ్‌ సాంఘీక సంక్షేమ శాఖ మమ్మల్ని కోరింది అందుకోఎం ఈ సంపుటాలను ప్రత్యేకంగా పునర్ముద్రిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వబాంచుటకు సహకరిస్తున్న ఆంద్రప్రదెశ్‌ ప్రభుత్వానికి, సాంఘిక సంక్షేమ శాబాదిపతులకూ, పాఠకులకూ, ఆయీ సంపుటాల సంపాదక వర్గానికి మరోసారి దిన్యవాదాలు తెలియిజేస్తున్నాను హైదరాబాదు (పేర్వారం జగన్నాధం) ది 1410 1994 విజయదశమి ముందుమాట భారలో రాజ్యాంగ నిర్మా తగా క దళిలవర్గాఐ నాయకుడిగా, రావనీత్‌ వెదుదుగా, న్యాయకస్ త్రప ారంగతుడుగా పరిపాలనాద్దక్షుడుగా అశేష (పజావిమానాన్ని చూరగొన్న మవామనీవి డక్టర్‌ బాబాసోవాబ్‌ భీమ్‌రావ్‌ అంబోచ్యల్‌ కుంవ్యవస్త వంకీఎంలో రి రూదుకుపోయిన వారికే డా! అంబేద్కర్‌ ఒక ఆశౌట్‌క ోత ఎద చలన? డెరనం స్వేచ్చ, సాాతంల్యాం, లం సాాభాతృృత్వాల చేలుకిలయి క గ్గ 0 గ్‌ నమాజం అంబేద్కల్‌ లలకక్ ష మవాట్‌ కులంలో దున్న ౦చన అంబేద్బ_ర్‌ బద్వార్తి దక నుండో నమాఎలబేలి దుర్భరమైన అవమానాలను ఎదుర్కొన్సారు దాంలో చచిిన ్హ్రలోనం౮క ోరే ఆయన నంఘ సంస్తల పీడిలో జనోద్రరణ లపట్రుఅ నో పెంచరునాతు రెతుపేద లాం దూరం “కాలేదు ౭ న కోనల డా! పంబన్‌ రాజశేయ aes UV కార్యకలాపాలు నిర్వ్వవాన్తూ, ఎనో నిర్మాణాత్మక కారల ్‌5, మూలను కొనగాగించనాతు ఆ /5మంలోనే రచనలు చేయడం (పనంగాలు చేయడం ద్వారా వచార్తం ం ce వంటీ (వధాన మార్గాలను బంచుకున్నాడు ఎలహల్ి‌ న వరాలలో బెతన్యాన్సి రగిరించి వాచిక న.య ం ఇ ౧౦ వa హిందిర ా mn ర్త ! డా!అంబేద్భ_ర్‌ లన రాజకీయ మహో /వసానానికే క, కారం చుటూదు బొంబాయి అడు 7 డు ర,జ వాCసa ననిఇల భో నఇ భ్యల్తం, రాజురం్‌త ుశా సజ్సత , ల mt వooి శే4ష అల్‌ర ె~ r వం ద—గ అFr ంజpi ి క్కిషికే ఎంతగానో దోవాదం చేసినా డా అంబేద్కల్‌ అవార్సిశలు వతి దశలోనూ తంతు చవ లకొనం కుమిబేశాలు రాజ్యాంగంలో దిశితులకోనం బిరాఃటయిన i Lr క. a (0 పనతుల కోనం నిర్విరామంగో కృషిచేనీన విషయం లోకుదెలో 4J దళిత జనాభ్యున్న తికోనం ఆయన సాగించిన. అఎ|ప౯ంలం పోరాటాని! వెను దన్ను) గాభ ారత చరిత శుతి న్మృతి వురాణాది నము వై చిన వాజ్య యాన్ని, 7 ఇ ఆద వే ఆగ ఆప, మెల a గా అందుకు సంబంధించిన ఆధారగంధాల్సి క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు తాను చేపట్టిన మవాత్తర నంనృ_రణోద్యమాని స శక్రీమంతంగా నడిపించినారు. డా! అంబేద్కర్‌ ఏరంగంలో క్ర్రషచేసినా రవనా వ్యాసాంగాన్సి విడనాడలేదు రౌజుకీయ ఆర్థిక్క సాంఘిక ధార్మిక౨ వ ిషయాల్లపె అసాధారణ (పతిభతో ఆయన రాసిన రచనలు చేసన (వనంగాలు అంబేద్కర్‌ జ్ఞాన నంపదకు మణీవోరాలు. అమూల్యమైన అంబేద్కర్‌ రచన లుూపనంగాలను సేకరించేందుకు 1976లో మవోర్యాష్ష (వభుత్తాం ఒకో నివుణుల నంఘాన్ని ఏర్పాటుచేసింది ఫలితంగా డా! అంబేద్కర్‌ (గంధావళిని మవోర్యాష్ష (పభుత్వం 979లో డా! బాబాసోపాబ్‌ అంబేద్కర్‌ జన్మ దినోత్సవ దినాన ఆరంగంలో ఎలువరించి భారతావనికి అందించింది ఆంధ్యవదేశ్‌ (వభుత్వం డా! అంబేద్కర్‌ శతజయంతి ఉల్త వాల నందర్భంగా ఆయన రచనలు (పనంగాలను తెలుగులోకి అనువదింపచేయాలని న్లిరయించింది. ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంతి మాన్య శ్రీ, నోదురుమృుల్రి జనార్ధన రెడ్డిగారి ఆనక్తీ ఉత్సావాం అనువాద కార్యక్రమానికి (పేరకాలయినాయి. వారు నిధులను కూడా నమకూర్వనారు. అనంతరకాలంలో ముఖ్యమంతి మాన్య శ్రీ, కోట్లు విజయభాన్మర రెడ్రిగారు డా అంబేద్కర్‌ రబనల అనువాద కార్యక్రమానికి మరింత చేయూత అందించినారు అందుకు రాష్ట్ర (వభుత్సానకి ధన్యవాదాలు లెలువు తున్నాను. ఆంధ్య(పదేక్‌ (ప్రభుత్వం ఈ అనువాద కార్యక్రమ నిర్దావాణకు సారధ్య నంన్లగా అలుగు ఎశ్వవఎద్యాలయాన్ని నియమించింది తెలుగుశాఖలు ఉన్న కౌన్లి వళ్ల విద్యాలయాలు, ఇతర ముఖ్య నంన్లలు ఈ అనువాద కార్యక్రమంలో భాగసా$ములను చేసీ తెలుగు విశ్వవిద్యాలయ వూర్వ ఉపాధ్యక్షులు పద్మభూషణ్‌ ఆచార్య నీ. నారాయణరెడ్డిగారు ఈ (వణాళికకు రూపకల్పన చేశారు వారి నేత్తుత్తుంలో అనువాద కార్వ(క్రమానికే ఆరంభం జరిగింది. దా అంబేద్కర్‌ రచనలు - (పేనంగాల అనువాద కార్యక్రమానికి తగిన నలహోల్కు నూబనలు ఇచ్చేందుకు ఒక పరిశీలనా నంఘం ఏర్పాటయింది సారెంటు మాజీ నభ్యులు & కోట వున్నయ్య, (వముఖ విద్యావేత్త డా! టి బి నారాయణ ఆంధ్యవదేశ్‌ (పభుత్వ న్యాయశాఖ మాజీ కార్యదర్శి శ్రీ జా వీరాస్వామి నభ్యులుగా ఉన్నారు పరికీలనానంఘ నభ్యులు చేసిన నూచన బననునరించి, వాది మార్గదర్శక న్యూతాలను దృష్టిలో ఉంచుకుని సారధ్య నంభుంగా టొలుగు విశ్వవిద్ధాలయం అనువాద కార్య(కమాన్ని ముందుకు నడిపిస్తున్న) ది, ఈ సందర్భంగా వారిక నా (పత్వోకో ధన్యవాదాలు టఆలువు తున్నాను డొ/ అంబేద్కర్‌ రచనలు - (పనంగాల నంవుటాలను అనువదించే బాధ్యతను వౌెంటనో వివిధ విశ్వవిద్యాలయాలకూ, కొన్ని నంస్రలకూ అవ్వగించింది. ఈ సందర్భంలో రాష్ట్ర (వభుత్ళ విద్యాశాఖ సాంఘిక నంక్షేమశ ాఖలు ఏర్పాటు బేనీన నమావేశాలకు తెలుగు విశ్లవి ద్యాలయం తరపున రిజిస్టార్‌ డా॥ తాళ్లవ ంకటరెడ ్డిమ ా (వబురణ కార్యక్రమాన్ని) (క్రమబద్దం చేశారు డా! అంబేద్కర్‌ శతజయంతి ఉత్తోవాలను వురన్మరించుకుని తెలుగు విశ్వవిద్యాలయం అనువదించి ముదింపచేసీన ఎడవ నంవుటం తిరువతిలో 14.4 1992 నాడు ఆవవృు)తబెంది (పన్తుత నంవుటం డా! అంబేద్మల్‌ [గంధావళిలో మొట్టమొదటిది. దీని, అనువాదోన్ని డా'అంబేద్కుర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ (టన్ట్‌వారు నిర్వాహించినారు ఈ (గంధంలో నంఘాన్ని అంటు జాడ్యంలా పీదిన్తున్సు కులాల గురించి, కులనిర్మూలన గురించి భాషా (వయుక్తో ర్యాజ్ఞాల గురించి కులమలో వళమైన (పత్నిష్షంభన - వరివ్కార మార్గం, రాలు - అల్పనంఖ్యాకో వర్గాలు తోదితోరబ్రున కొన్ఫి కీలకాంశాలను ఈ [గంధంలో డా! అంబేద్క ల్‌వ ిశేషణాత్ళ కంగా చర్చించారు ఈ మొదటి నంవుటం అనువాదాన్ని “డా! అంబేద్కర్‌ పీవుల ్స్‌ఎ డ్యుకేషనల్‌ (అన్‌ (ప్రముఖ రబయితలక్కు అనువాదకులకు అవ్వ)గించింది అనువాదాన్ని నకాలంలో అవ) గించడానికి విశేషంగా లోడ) డిన oa]| అంబేద్కర్‌ ప్‌వుల్స్‌) ఎడ్యుకోవనల్‌ (టస్ట్‌కు అధ్యక్షులు శ్రీ ఎన్‌ ఆర్‌ మూర్తి ఐఎ ఎన్‌ గారు (వన్తుత అధ్యక్షులు (శ్రీ ౩. మాధవరావు, ఐఏ ఎన్‌ గారిక్కి అంబేద్కర్‌ (టన్‌ తరపున అనువాదాల నమన్వ్వయకర్తగ ావ ్యవవారించిన (శ్రీ గనుమల జ్ఞానేశ్వుల్‌గారికీ (పత్యేక ధన్యవాదాలు. అనువాదకులు వద్మశ్ రి డ్చాక్రర్‌ బోయి భీమన్న, శ బొజ్జా తారకం, శ్రీఃపె . బాలక్తృష్ణ శీ జో అమ్ము లయ్య (శ్రీ పొత్తూరి వెంకలుశ (రరావు, (శీ ఎం ఎస్‌ బాబూరావు, 3 ౩ రావుల్స్‌ (శ్రీ జి నురమౌల్సి (శ్రమీత ి ఎం నుమత్‌ (శ్రీ వీ. అంబేద్మర్‌గ్లార్లకు ధన్యవాదాలు దీక్షతో దక్షతలో త్వరితగతిన అనువాదం చేసిన రచయితలకూ అనువాదానికి మెరుగులు దిద్దిన నంపాదకులు క్రీ, బొజ్జా తారకం, డా! బి. విజయభారతిగార్హకు ణు జౌ గా నా అభినందనలు తొలియజోన్తున్నాను. డా!అ ంబేద్కర్‌ రచనల అనువాద కార్య కమాన్ని (పోత్తోహించి, ఉత్యావాంతో ముందుకు నడిపిస్తున్న సాంఘిక నంక్లేమాధికారులక్కీ ఉన్న లోవ ిద్యా శాఖాధికారులకు కృతజ్=ఞ తలు ఈ (గంధాన్ని నకాలంలో అందంగా ము దించిన ప్తాన్యోగావర్స్‌, హైదరాబాదు వౌరికీ కృతభతలు డా! బాబాసావాబ్‌ అంబోద్కరల్‌ జయంతి 14-4-1993 నాడు ఆయనకు నివొళిగా సమర్శి) స్తున్న -ఈ అనువాద [గంధం అందరి సాధయాలను చూారగ్‌ెంటుందని విశ్ళసిన్తున్నాను. ఆచార్య పేర్వారం జగన్నా ధం హైదరాబాదు ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం 14-4-1993 & (ప్రధాన సంపాదకులు విషయ నూక ముందువూట (ప్రస్తావన భాగం -1 కులం గురించి భారతదేశంలో కులాలు కుల నిర్మూలన 29 భాగం 11 భాషా [ప్రయుక్త రాష్షైలు భాషా ప్రయుక్త రాష్ట్రంగా మహారాష్ట్ర 135 అదుపులు ా సవుతుల్యాల ఆవశ్యకత 173 చWwి భాషా ప్రయుక్త రాష్టాలబ ఆలోచనలు 181 లః భాగం -- 1 నాయకుడు - నాయకారాదన రెనడే - గాంధీ - జిన్నా 261 భాగం = IV రాజ్యాంగ సంస్కారణల పబ పౌత్‌బరో కమిటీకి ఇచ్చిన వాంగ్మూలం 307 సమాఖ్యకు పోటీగా స్వేచ్చ 349 కులవుత సమస్య (పతిష్టంభన జా పరిష్కారమార్గం 443 రాబ్దాలు - అల్ఫ సంఖ్యాక వర్గాలు 473 భాగం = V ఆరిక సమస్యలప ణు ౬. 11 భారతదేశంలో చిన్న కమతాలు 561 12 రసె ల్‌ సమాజ పునర్నిర్మాణం 597 “ఆదర్శపాయమైన సమాజం మార్పుకు అనుకూలమైందిగా ఉండాలి స్తబ్దంగా ఉండకూడదు ఒకచోట మార్పు జరిగితే ఆ మార్చు తక్కిన చోట్లు కూడ ప్రతిబింబించే మార్గాలతో సిండి ఉండాలి ఆదర్శ పాయమైన సమాజంలో సమాజ సభ్యులంతా కలిసి ఇష్టంగా పంచుకోగల అనేక ఉమ్మడి ప్రయోజనాలు ఉండాలి సామాజిక సంబంధాలన్నిలటోిన ూ స్వేచ్చాయుతమైన, బహుముఖమైన సంసర్గం ఉండాలి కుప్తంగా చెప్పాలంశు - సమాజంలోని మానవు అందరి మధ్యా సాంఘిక సోదరత్వం ఉండాలి అదే సొభాత్రత సొభాతత అంశ (పజాసా(మికానికి మరొక పేరు ప్రజాస్వామికమంశు, ఒకరకమైన ప్రభుత్వం మాత్రమే కాదు, పరస్పరాను బంధంగల ఒక పద్దతి జీవిత విధానం అది సంయుక్త సంసర్గ సొమ్యానుభవమది తోటీ మానవుల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించడం ” డాకర్‌ బి ఆర్‌ అంబేడ్కర్‌ (A) “కుల నిర్మూలనోనుంచి

See more

The list of books you might like

Most books are stored in the elastic cloud where traffic is expensive. For this reason, we have a limit on daily download.