Description:దేవుడు ప్రతి వ్యక్తినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరి పట్లా పక్షపాతం చూపే దేవుడు కాదు. అయినప్పటికీ ఆయన మానవాళితో వ్యవహరించేటప్పుడు కొన్ని ప్రత్యక సమయాల్లో కొంతమంది వ్యక్తుల పైనా, వ్యక్తుల సమూహం పైనా వారి జీవితాల్లో ప్రత్యేక సందర్భాల్లో తన ప్రత్యేకమైన కనికరాన్ని చూపుతూ ఉండడం మనం గమనిస్తాం.