ebook img

ఆత్మ బోధ / Atma Bodha PDF

0.4151 MB·other
Save to my drive
Quick download
Download
Most books are stored in the elastic cloud where traffic is expensive. For this reason, we have a limit on daily download.

Preview ఆత్మ బోధ / Atma Bodha

Description:
అనేక ఉపమానాల సహితంగా ఆత్మజ్ఞాన వివరణ. శంకర విరచితమైన ఈ ఆత్మబోధ మోక్షాపేక్షితులకై రచించబడినది. సమస్త వేదాంతాన్ని సారవంతంగా ఇందు తెలియచేసారు. మానవ కల్పితమైన ఉపాధిభేదం తొలగిపోతే మిగిలేది పరమాత్మ తత్త్వమేనని సాగే ఈ బోధలో ఉపనిషత్తుల భావాలు అనేకం పొందుపరచబడినాయి. నిగూఢమైన తత్త్వాన్ని అనేక ఉపమానాలతో సరళం చేసి అరచేతిలోని ఉసిరికవలె అందించిన బోధయే ఈ ఆత్మబోధ. సాధకులందరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
See more

The list of books you might like

Most books are stored in the elastic cloud where traffic is expensive. For this reason, we have a limit on daily download.