ebook img

Andhra Pradesh Gazette, 2021-01-28, Extraordinary, Part VII, Number 8 PDF

0.2 MB·English
Save to my drive
Quick download
Download
Most books are stored in the elastic cloud where traffic is expensive. For this reason, we have a limit on daily download.

Preview Andhra Pradesh Gazette, 2021-01-28, Extraordinary, Part VII, Number 8

Registered No. HSE-49/2016 RIGHT TO = INFORMATION ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము THE ANDHRA PRADESH GAZETTE PUBLISHED BY AUTHORITY PART VIL EXTRAORDINARY No.8 AMARAVATI, THURSDAY, JANUARY 28, 2021 G.641 NOTIFICATIONS BY GOVERNMENT ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి అంతస్తు, న్యూ హెచ్‌.ఓ.డి. బిల్దింగు, ఎం.జి. రోడ్డు, విజయవాడ-520 010. గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2021] యొక్క మార్పు చేయబడిన మొదటి విడత ఎన్నికల కార్యక్రమము అధికారిక ప్రకటన సంఖ్య: 30/66౬£0-82/202]1 తేది. 25.01.2021 రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీ 08.01.2021 న రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలను నాలుగు విడతలుగా నిర్వహించుటకు ఎన్నికల షెడ్యూలును ప్రకటించడం జరిగినది. తదుపరి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ అంధ్రప్రదేశ్‌ హైకోర్టు నందు రాష్ట్ర ఎన్నికల సంఘం వారిచే తేది. 08.01.2021 న ప్రకటించిన WAS సంస్థాల ఎన్నికల నిర్వవాణ కార్యక్రమం యొక్క ఉత్తర్వులను NOOO చేయవలసినదిగా రిట్‌ పిటిషన్‌ నెం. 1158/202]1 ద్వారా వ్యాజ్యము దాఖలు చేసినారు. తదుపరి, గౌరవ అంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సింగిల్‌ జడ్జ్‌ వారు తేది. 11-01-2021 న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం వారిచే తేదీ. 86-01-2021 న జారీ చేయబడిన ఎన్నికల నిర్వహణ కార్యక్రమ ఉత్తర్వులను సస్పెండ్‌ చేయడం జరిగింది. తదుపరి, రాష్ట్ర ఎన్నికల సంఘం గౌరవ అంధ్రప్రదేశ్‌ హైకోర్టు వారిచే రిట్‌ పిటిషన్‌ నెం.1158/2021 తేది.11.01.2021 న జారిచేయబడిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేయవలసినదిగా కోరుచూ, గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వారి వద్ద రిట్‌ అప్పీల్‌ నెం.24/2021 దాఖలు చేయడం జరిగింది. [1] తదుపరి, గౌరవ అంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వారు రిట్‌ అప్పీల్‌ నెం. 24/2021 నందు BO.21.01.2021 ద్వారా తేది.11.01.2021 న జారీ కాబడిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు పరచడం ద్వారా, రాష్ట్ర ఎన్నికల సంఘం వారిచే ఎన్నికలు నిర్వహించుటకు గల అడ్డంకులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిరింది. తదుపరి, రాష్ట్ర ప్రభుత్వం వారు, వారి లేఖ తేద.22.01.2021 ద్వారా తాము గౌరవ అంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వారి ద్వారా రిట్‌ అప్పీల్‌ నెం. 24/2021 నందు తేది.21.01.2021 న జారీ చేయబడిన ఉత్తర్వులపై గౌరవ సుప్రీం కోర్టు నందు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (డైరీ నెం. 1796/2021) దాఖలు చేయబడినదని, కావున ఎన్నికల కమిషన్‌ ను ఎన్నికలు నిర్వహించుటకు తదుపరి చర్యలు చేపట్టవద్దిని మరియి గౌరవ సుప్రీం కోర్టు ఉత్తర్వులు కొరకు వేచిచూడవలసినదిగా కోరినారు. తదుపరి, రాష్ట్ర ఎన్నికల సంఘం వారు గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ కొరకు చేయబడిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు మరియు ఇతర జిల్లా అధికారులతో తేదీ.23.01.2021 న మధ్యాహ్నం 3.00 గంటలకు వీడియో కాన్పరెన్సు నిర్వహించుటకు నిర్ణయించి సదరు వివరం ఆంధ్రప్రదేశ్‌ ప్రదాన కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు, పంచాయత్‌ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిఖ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు పంచాయితీ రాజ్‌ కమిషనర్‌ వారలను హోజరు కావలసినదిగా కోరుచూ మరియు జిల్లా కలెక్టర్‌ లు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొనుటకు అనుమతించవలసినదిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిని కొరటం జరిగింది. తదుపరి, తేదీ.23.01.2021 న నిర్వహించిన వీడియో సమావేశమునకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరు కాకపోవడమే కాకుండా సమావేశం నందు పాల్గొనవలసినదిగా జిల్లా కలెక్టర్లకు మరియు ఇతర అధికారులకు ఆదేశములు జారీ చేయకుండుటయే కాక, ప్రభుత్వం చే గౌరవ సుప్రీం కోర్టు నందు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయబడినదని తెలియచేసినారు. తదుపరి, ప్రకటించబడిన విధముగా తేదీ.25.01.2021 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కార్యక్రమం నందు నామినేషన్ల స్వీకరణ జరుపుటకు జిల్లా పరిపాలన యంత్రాంగాలు తగిన ఏర్పాట్లు చేయలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి అవగతమైనది. తఆటువఏరి, జిల్లా ఏరిపాలన యంత్రాంగం ఎన్నికల నిర్వవాణకు తిగిన ఏర్పాట్లు చేయకపోవడం వలన, BO.25-01-2021 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ జరుగలేదని నిర్ధారణకు రావడం జరిగింది. తదుపరి, గౌరవ సుప్రీం కోర్ట్‌ వారిచే తేదీ.25-01-2021 న ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వారిచే దాఖలు చేయబడ్డ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ నందు, గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వారిచే జారీ చేయబడిన ఉత్తర్వులను సమర్థించినందున గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించుటకు మార్గం సుగమం కాబడినది. [2] కావున పైన పేర్కొనబడిన పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ (ఎన్నికల నిర్వహణ) నియమావళి, 2006లోని నియమం 7 ద్వారా, ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం, 1994 వ సంవత్సరము యొక్క 13వ చట్టం) లోని పరిచ్చేదము 200 మరియు 20౦1-ఏ(1) మరియి భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 2431 ద్వారా సంక్రమించిన అధికారములు వురస్కరించుకొని, రాష్ట్ర ఎన్నికల సంఘం వారి నోటిఫికేషన్‌ నెం. ౩౦/ 850 - 92/202]1 తేదీ. 23.01.2021 న జారీ చేయబడిన ఎన్నికల కార్యక్రమం నందలి పేర్కొనబడిన మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల కార్యక్రమమును ఇందువెంట జతపరచబడిన అనుబందం -| మేరకు నాల్గవ విడత ఎన్నికల కార్యక్రమముగా రి- షెడ్యూలు చేయడమైనది. అందలి రెవెన్యూ డివిజన్లు మరియు మండలముల వివరములు కమిషన్‌ వారిచే తేద.[23.01.2021 న జారీ చేయబడిన నోటిఫికేషన్‌ నందు ఇదివరకే తేలియపరచిబడి ఉన్నది. తదనుగుణముగా తేదీ.[23.01.2021 న జారీ చేయబడిన నోటిఫికేషన్‌ నందలి రెండో విడత, మూడో విడత మరియు నాల్గవ విడత ఎన్నికల కార్యక్రమం ఇకపై వరుసగా మొదటి విడత, రండో విడత, మూడో విడత గా పరిగణించబడవలెనని తెలియచేయడమైనది. డా. ఎన్‌. రమేశ్‌ కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమీషనరు ఆంధ్రప్రదేశ్‌ అనుబంధము--! (అధికారిక ప్రకటన సంఖ్య: ౩౦ /6౬[0-82/202], తేదీ:25. 01.2021) గ్రామ పంచాయతీ ఎన్నికలు - 2021 నాలుగవ విడత ఎన్నికల కార్యక్రమము వనెం షెడ్యూలు వివరం షెడ్యూలు 10.02.2021 (ఎ) ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ (ఎన్నికల నిర్వహణ) నియమావళి, (ఈ తేది నుండి ఉదయము 10.30 గంటల 1 2006 లోని 6వ నియమం క్రింద రిటర్నింగు అధికారి ఫారము -1 లో నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఎన్నికల నోటీసు జారీ చేయవలసిన తేది నామినేషన్లు దాఖలు చేయవచ్చు) (బి) సదరు నియమావళలోని 5వ నియమం క్రింద రిటర్నింగు అధికారి 10.02.2021 వార్డు వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదర్శించుట 12.02.2021 2 | నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేది (సాయంత్రం 5.00 గంటల వరకు) 13.02.2021 3 నామినేషన్ల పరిశిలన (ఉదయం 8.00 గంటల నుండి) తిరస్కరించబడిన నామినేషన్లపై రెవెన్యూ డివిజినల్‌ అధికారి వద్ద 14.02.2021 4 అప్పీలు చేసుకొను తేదీ (సాయంత్రం 5.00 గంటల వరకు) 15.02.2021 5 | అప్పీలేట్‌ అధికారి ద్వారా అప్పీళ్ళ పరిష్కారం 16.02.2021 6 అభ్యర్దిత్వముల ఉపసంహరణకు ఆఖరు తేది ఇ (మధ్యాహ్నాం 3.00 గంట లోపుగా) 16.02.2021 7 | పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ " (మధ్యాహ్నాం 3.00 గంటల తరువాత) 21.02.2021 8 పోలిందగు తేదీ (ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంట వరకు) 21.02.2021 9 | ఓట్ల లెక్కింపు తేది (మధ్యాహ్నం 4.00 గంటల నుండి) 10 ఫలితాల ప్రకటన ఓట్లుల ెక్కింపు పూర్తయిన వెంటనే (ఎ) ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం 1994 లోని సెక్షను 14 (10) 11 ఫలితాలు ప్రకటించిన తేదీన క్రింద ఉప సర్పంచు ఎన్నిక నిర్వహించు తేదీ (బు) ఏదైనా కారణం రీత్యా సదరు తేదీన ఉప సర్పంచు ఎన్నిక జరుగనియెడల, ఆ మరుసటి రోజున గ్రామ పంచాయతీకి సెలవు దినం అయిననూ లేక కాకున్ననూ, ఉప సర్పంచు ఎన్నిక తప్పనిసరిగా నిర్వహించవలెను. గమనిక: గ్రామ పంచాయతీలలోని ఏదైనా పదవికి ఎన్నికలు నిర్వహించరాదని న్యాయ స్థానం ఉత్తరువుల ద్వారా ఎన్నిక నిలిపివేయబడిన పక్షంలో లేక పరిపాలనా / న్యాయపరమైన కారణాల రీత్యా ఎన్నికలు నిర్వహించజాలని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటీసు జారీచేయరాదని కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించడమైనది. డా. ఎన్‌. రమేశ్‌ కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమషనరు ఆంధ్ర ప్రదేశ్‌ KKK [4]

See more

The list of books you might like

Most books are stored in the elastic cloud where traffic is expensive. For this reason, we have a limit on daily download.